Nallanchu Thellacheera Song Lyrics – Mr Bachchan Music has great power in expression to take us to a different world altogether. Get the meaning of, and the listeners have emotionally ebbed into the musical waves of this song in no time. Starting from Mickey J Meyer’s music up to Bhaskara Bhatla’s lyrics and of course the melodious voices of Sreerama Chandra and Sameera Bharadwaj, it can become a varchar_piece.Nallanchu Thellacheera Song Lyrics – Mr Bachchan In this blog, let’s feel the essence of this melodic number, explore the lyrical beauty that it holds, the outstanding performances by the cast, and the effect it has on the audience. Whether you are a fan of Raviteja or just good music

Nallanchu Thellacheera Song Lyrics – Mr Bachchan
Song Title : Nallanchu Thellacheera Song Lyrics
Movie : Mr Bachchan (2024)
Cast : Raviteja, BhagyaShri Borse, Jagapathi Babu
Director : Harish Shankar.S
Music : Mickey J Meyer
Singer : Sreerama Chandra, Sameera Bharadwaj
Lyricist : Bhaskara Bhatla
సువ్వాలా సువ్వీ సువ్వీ
సూదంటి సూపే రువ్వీ
సెగలేవో తెప్పించావే నవ్వీ
ఏ అబ్బచా అబ్బచా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా
చ చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవచ్చా చ చా
నల్లంచు తెల్లచీర
అబ్బబ్బో అర్రాచకం
హోయ్ నల్లంచు తెల్లచీర
అబ్బబ్బో అర్రాచకం
నవ్వారు నడువంపుల్లో
యవ్వారాలే పూనకం
ముస్తాబే మంటెత్తేసిందే
ఏ అబ్బచా అబ్బచా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా
చ చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవచ్చా చ చా
నల్లంచు తెల్లచీర
అబ్బబ్బో అర్రాచకం
నవ్వారు నడువంపుల్లో
యవ్వారాలే పూనకం
ముస్తాబే మంటెత్తేసిందే
ఏ అబ్బచా అబ్బచా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా
చ చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవచ్చా చ చా
దాచుకున్న పుట్టుమచ్చ ఏడుందో
పట్టి పట్టి చూడవచ్చా
ఏ అబ్బచా అబ్బచా
మోమాటం పడవచ్చా
ఒంటిలోన గోరువెచ్చ
కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా
సొగస్సు దాటి వయస్సు కిట్ట
గలాట పెట్టొచ్చా
గుండెల్లో ఓ రచ్చ
ఎక్కేసిందే నీ పిచ్చా
పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా
హే తేనెటీగలాగ వచ్చా
పెదాల్లో తేనె దోచుకెళ్ళొవచ్చా హోయ్
ఏ అబ్బచా అబ్బచా
అన్ని నన్నే అడగొచ్చా
ముక్కుపుల్ల ఆకుపచ్చ
అదేమో కట్టినాది కచ్చా
కరెంటు వైరు కురుల్తో అట్టా
ఉరేసి చంపొచ్చా
భారాలన్నీ చూసొచ్చా
నేను కొంచెం మెయొచ్చా
సుకుమారం సోలోగుండొచ్చా
ఏ అబ్బచా అబ్బచా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా
చ చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవచ్చా చ చా